Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సీఎఫ్టీఆర్ఐలో టెక్నీషియన్లు
By Eenadu2 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that the Central Food Technological Research Institute (CFTRI) in Mysuru is recruiting for 28 Technician-1 positions.
The article outlines the eligibility criteria, selection process, and salary details for the roles.
Applicants can apply online before the November 18, 2026 deadline.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
సీఎస్ఐఆర్ - సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ), మైసూరు.. 28 టెక్నీషియన్-1 పోస్టులను భర్తీచేయనుంది. వీటికి పదోతరగతి, ఐటీఐతో దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రేడ్ టెస్టు లేదా రాత పరీక్షతో నియామకాలుంటాయి.
ఎంపిక: విద్యార్హతలు, ఉద్యోగానుభవాలతో ట్రేడ్ టెస్టు/ రాత పరీక్షకు షార్ట్‌లిస్ట్ చేస్తారు. సంబంధిత తేదీలను వెబ్సైట్లో ప్రకటిస్తారు. తాజా సమాచారం కోసం తరచూ వెబ్సైట్ చూడాలి. ఎంపికైన వారిని మైసూరు, హైదరాబాద్, ముంబయి, లఖ్‌నవూలలో ఎక్కడైనా నియమించే, అలాగే దేశవ్యాప్తంగా సంస్థకు ఉన్న ల్యాబ్‌లు, ఇన్స్టిట్యూట్లకు బదిలీ చేసే అవకాశం ఉంటుంది. ఎంపికైనవారికి లెవెల్-2 ప్రకారం రూ.19,900 - 63,200 వేతన శ్రేణి అమలవుతుంది. మూల వేతనానికి అదనంగా టీఏ, డీఏ, హెచ్ఆర్ఏ, ఎల్‌టీఏ, వైద్య, ఎన్పీఎస్ మొదలైన సదుపాయాలుంటాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)