Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సీఎస్కే మెంటార్‌గా ధోనీ?.. జహీర్ ఖాన్ హెడ్ కోచ్‌గా రావడంపై అశ్విన్ కీలక వ్యాఖ్యలు
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 20, 2026
- Ahead of IPL 2027, Chennai Super Kings (CSK) has appointed Zaheer Khan as head coach and is expected to bring MS Dhoni back in a mentoring role. Team India spinner R Ashwin commented on these potential changes, noting the dynamics between Dhoni, Zaheer, and captain Ruturaj Gaikwad. He also expressed surprise at the departure of former head coach Stephen Fleming after 18 years.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Ms Dhoni CSK Mentor: ఐపీఎల్ 2027 (IPL 2027) ముంగిట ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మేనేజ్మెంట్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం తర్వాత హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు వీడ్కోలు పలికిన సీఎస్కే.. భారత మాజీ పేస్ దిగ్గజం జహీర్ ఖాన్‌ను (Zaheer Khan) తమ కొత్త హెడ్ కోచ్‌గా నియమించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ పేసర్ మోహిత్ శర్మ నియామకం దాదాపు ఖాయం కాగా, మైఖేల్ హస్సీ స్థానంలో కొత్త బ్యాటింగ్ కోచ్ కోసం వేట ప్రారంభించింది. ఈ క్రమంలో దిగ్గజ ప్లేయర్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) పాత్రపై, కొత్త కోచింగ్ స్టాఫ్‌పై టీమిండియా స్టార్ స్పిన్నర్…
మహేంద్ర సింగ్ ధోనీ ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు, కనీసం మరో ఒక సీజన్ ఆడతాడని అనుకుంటున్నప్పటికీ, మారిన కోచింగ్ వాతావరణంలో అతని పాత్రపై రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఆసక్తికర విశ్లేషణ చేశాడు. కొత్త కోచింగ్ స్టాఫ్‌తో ధోనీ, జహీర్ ఖాన్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ల మధ్య ఉండే సమీకరణాలు (Dynamics) చూడటం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సీజన్లో ధోనీ బహుశా టీమ్ మెంటార్‌గా (Team Mentor) కొత్త బాధ్యతలు చేపట్టి, బెంచ్‌కే పరిమితమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అలాంటప్పుడు గైక్వాడ్ సలహాల కోసం కొత్త కోచ్ జహీర్ ఖాన్ వద్దకు వెళ్తాడా లేక మెంటార్ హోదాలో ఉండే ధోనీ వద్దకే వెళ్తాడా అనేది కీలకంగా…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)