Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
సీజేపీ నేతలకు పోలీసుల సమన్లు.. విడుదలైన మరుసటిరోజే మళ్లీ విచారణకు! - Visalaandhra
By Shanthi||1 min read at Visalaandhra
In brief
[PUBLISHER] reports that Delhi Police issued summons to JCP leaders Saurav Das, Ashutosh Ranka, and Ajinkya Shinde to appear for questioning the day after they were released from judicial custody in connection with the Jantar Mantar protest case.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
జంతర్ మంతర్ నిరసన కేసులో సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా, అజింక్య షిండేలకు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రాజౌరీ గార్డెన్‌లోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. వారం రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉండి బుధవారం విడుదలైన దాస్, రంకాలకు తాజాగా సమన్లు రావడం గమనార్హం. అక్టోబరు 13న జంతర్ మంతర్‌లోకి అనుమతి లేకుండా ప్రవేశించి నిరసన తెలిపిన కేసులో ఈ చర్యలు తీసుకున్నారు. దాస్, రంకా, షిండేతో పాటు మరో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షిండే బెయిల్ బాండ్‌పై విడుదల కాగా, దాస్, రంకా మాత్రం వారం రోజుల పాటు జ్యుడీషియల్…
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో అక్రమాలు జరుగుతున్నాయంటూ సీజేపీ నేతలు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)