Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
సీజేపీకి విదేశీ శక్తుల నుంచి నిధులు వస్తున్నాయని కేంద్రం సంచలన ఆరోపణలు - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
Union Minister Jitendra Singh alleged that the Cockroach Janata Party (CJP) and its key members received illegal foreign funds to incite unrest in the country.
BJP spokesperson Tohin A Sinha criticized the CJP, claiming they planned to create chaos in the capital during the festival season.
The Delhi Police Crime Branch summoned CJP representatives Sourabh Das and Ashutosh Ranakan for questioning regarding recent protests, while opposition leaders like Karnataka Home Minister Priyank Kharge condemned the central government's 'foreign hand' allegations as baseless.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
ఆధారాలుంటే నిరూపించాలని కేంద్రానికి సవాల్దేశంలో అశాంతిని రెచ్చగొట్టేందుకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), దాని కీలక సభ్యులు విదేశీ లాభాపేక్ష లేని సంస్థలు, శత్రు నెట్వర్క్ల నుంచి అక్రమంగా నిధులు పొందుతున్నారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేశారు. ఈ ఆరోపణలతో దేశ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన జితేంద్ర సింగ్, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, వ్యూహకర్త అశుతోష్ రాంకాలకు విదేశీ నిధులు అందించే సంస్థలతో సంబంధాలున్నాయని చెప్పడానికి తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. ఁవారికి అనధికారిక మార్గాల ద్వారా, నుంచి, దేశంలో…
ఈ రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్.. సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను ఈరోజు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం, అనుమతి లేకుండా జంతర్ మంతర్లోకి ప్రవేశించడం, ఇతరుల ఆస్తిలోకి అతిక్రమించి వెళ్లడం వంటి ఆరోపణలపై వారిని ప్రశ్నించనున్నారు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)