Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సీపీఐ పట్ల ప్రజలు చూపిన ఆదరణతో మరిన్ని పోరాటాలు
By Eenadu1 min read at Eenadu
In brief
The CPI state secretariat members announced they will launch more struggles for the people who voted for them in the district ZPTC and MPTC elections, as reported by party state secretary Ramanjaneyulu.
He noted that CPI candidates put up strong competition against ruling and opposition parties in several areas, and that the CPI secured two councilor seats in the Dhone municipality elections.
The meeting took place at the CPI office in Dhone, Nandyal district.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సీపీఐ పట్ల ప్రజలు చూపిన ఆదరణతో మరిన్ని పోరాటాలు
డోన్: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓట్లు వేసి ఆదరణ చూపిన ప్రజల కోసం మరిన్ని పోరాటాలకు సిద్ధమవుతామని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు అన్నారు. ఆదివారం నంద్యాల జిల్లా డోన్‌లోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పలుచోట్ల సీపీఐ పార్టీ అభ్యర్థులు అధికార, ఇతర ప్రతిపక్ష పార్టీలకు గట్టి పోటీ ఇచ్చారన్నారు. డోన్ మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐకి రెండు కౌన్సిలర్ సీట్లు దక్కాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, నాయకులు సుంకయ్య రాధాకృష్ణ, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)