Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సీపీఎస్ రద్దుపై అధ్యయనకమిటీని వేయాలి : జి. సదానందం గౌడ్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
G.
Sadanandam Goud, the state president of the State Teachers' Union (STU), demanded that the state government immediately implement the old pension scheme and set up a study committee to cancel the Contributory Pension System (CPS) without further delay.
He made these demands during a state-level STU special meeting held in Hyderabad on Sunday.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: సీపీఎస్ రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం ఇకపై ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే కార్యాచరణ ప్రారంభించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ ) రాష్ట్ర అధ్యక్షుడు జి. సదానందం గౌడ్ డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు వెంటనే అధ్యయన కమిటీని నియమించాలని కోరారు.
ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని సంఘ భవనంలో నిర్వహించిన ఎస్టీయూ రాష్ట్ర స్థాయి ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. విద్యాశాఖలో జీవో 190ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల నూతన హెల్త్ స్కీమ్‌ను పారదర్శకంగా అమలు చేయాలని, క్షేత్రస్థాయిలో టీచర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు వెంటనే సరిదిద్దాలని కోరారు. డీఎస్సీ–2003 బ్యాచ్ టీచర్లకు పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)