Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Septic tank | బాచుపల్లిలో విషాదం..సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ముగ్గురుయువులు మృతి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అపార్ట్మెంట్ డ్రైనేజీ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తున్నప్పుడు ముగ్గురు కార్మికులు మృతి చెందారని ఈ వార్త నివేదిస్తోంది.
దీపక్ హారీక్ అపార్ట్మెంట్కు చెందిన డ్రైనేజీని శుభ్రం చేస్తుండగా హెచ్.ఆర్ ఇన్వెస్టిస్ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ కంపెనీకి చెందిన సుమన్, సురేష్, పవన్ అనే వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage → · Followed over 14 days across 2 events →
Septic tank | సెప్టిక్ ట్యాంక్లో కూరుకుపోయి ముగ్గురు కార్మికుల మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీపక్ హారీక్ అపార్ట్మెంట్ డ్రైనేజీ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా హెచ్.ఆర్ ఇన్వెస్టిస్ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ కెంపెనీకి చెందిన ముగ్గురు సుమన్(24), సురేష్(25), పవన్(25) అనే వ్యక్తులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KCR Attender | రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి.. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత Road accident | విషాదం..కొడుకును సాగనంపి, తిరిగిరాని లోకాలకు తల్లిదండ్రులు భరోసా!
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)