Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సేవా లోపానికి రెడ్‌బస్, కేవీఆర్ ట్రావెల్స్‌కు జరిమానా
By Eenadu1 min read at Eenadu
In brief
The Hyderabad District Consumer Disputes Redressal Commission-3 imposed a penalty of Rs.
23,096 on RedBus India Private Limited and KVR Travels for failing to provide adequate services and causing mental agony to a passenger.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఈనాడు, హైదరాబాద్: ప్రయాణికురాలికి సరైన సేవలు అందించడంలో విఫలమవడంతో పాటు రెడ్‌బస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కేవీఆర్ ట్రావెల్స్ సంస్థలకు హైదరాబాద్‌లోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-3 జరిమానా విధించింది. బాధితురాలికి టికెట్ డబ్బుతో పాటు నష్టపరిహారం కలిపి మొత్తం రూ.23,096 చెల్లించాలని కమిషన్ అధ్యక్షుడు ఎం.రామ్‌గోపాల్‌రెడ్డి, సభ్యురాలు జె.శ్యామలతో కూడిన బెంచ్ తీర్పునిచ్చింది.
హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ బి.సుమన ఫిబ్రవరి 8, 2025న శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ రావడానికి రెడ్‌బస్ యాప్ ద్వారా కేవీఆర్ ట్రావెల్స్‌కు చెందిన ఏసీ స్లీపర్ బస్సులో రూ.8,096 చెల్లించి టికెట్ బుక్ చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం బస్సు సాయంత్రం 5:55 గంటలకు బయలుదేరాల్సి ఉంది. వివిధ కారణాలతో చివరికి రాత్రి 8:30 గంటలకు సర్వీసును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అర్ధరాత్రి దాటాక ఏసీ బస్సుకు బదులుగా నాన్-ఏసీ బస్సును ఏర్పాటు చేశారు. ఆఫీసు పని కోల్పోవడంతో పాటు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యానంటూ సుమన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. తాము టికెట్లు బుక్ చేసే మధ్యవర్తులం (ఫెసిలిటేటర్)…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)