Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
షాద్నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 19, 2026
- Vehicles faced a massive jam at the Rayikal toll plaza near Shadnagar on the Hyderabad-Bengaluru National Highway. The traffic congestion was caused by increased vehicle numbers during the weekend and festival season. Traffic police intervened by opening extra lanes and advising travelers to use alternative routes or plan ahead.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
షాద్నగర్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వీకెండ్తో పాటు పండుగ సీజన్ కావడంతో జాతీయ రహదారిపై ఒక్కసారిగా వాహనాల సంఖ్య పెరిగింది. దీంతో టోల్ ప్లాజా వద్ద రద్దీ అధికమై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. టోల్ ప్లాజా వద్ద అదనపు లేన్లను తెరిచి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చర్యలు చేపట్టారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)