Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
షాకిచ్చిన మదర్ డెయిరీ.. సడెన్‌గా ధరల పెంపు.. కొత్త రేట్లు ఇవే!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Mother Dairy announced a sudden price hike for its milk products effective November 12, 2026, raising prices across various categories like toned, double toned, and full cream milk.
The company reportedly attributed this decision to increased procurement costs from farmers, though the prices are currently confirmed for Delhi.
Consumers and industry observers are concerned about potential ripple effects on other dairy companies.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బంది పడుతున్న సామాన్యుల నెత్తిపై మరో పడింది. మదర్ డెయిరీ సడెన్ గా ధరలు పెంచడంతో మధ్యతరగతి పై మరింత ఆర్థిక భారం పడనుంది. పెంచిన ధరలు 2026 నవంబర్ 12 నుంచి అమలులోకి రానున్నట్లు ప్రకటించింది. అయితే మదర్ డెయిరీ రూట్లోనే మిగతా పాల కంపెనీలు ధరలు పెంచితే ఏంటి పరిస్థితి అనే ఆందోళన అందరిలో నెలకొంది. ఏ పాలకు ఎంత పెరిగిందంటే..
బల్క్‌లో విక్రయించే టోన్డ్ మిల్క్ ధర 2 రూపాయలు పెరిగి లీటరు 60 రూపాయలకు చేరింది. పౌచ్‌లో వచ్చే టోన్డ్ మిల్క్ రూ.60 నుంచి రూ.62కి పెరిగింది. డబుల్ టోన్డ్ మిల్క్ రూ.54 నుంచి రూ.56కి చేరింది. ఇక ఫుల్ క్రీమ్ మిల్క్ పౌచ్ ధర రూ.72 నుంచి 76 రూపాయలకు పెరిగింది. ఆవు పాలు ధర 62 నుంచి 65 రూపాయలకు చేరుకుంది. అయితే ఈ ధరలు ప్రస్తుతం ఢిల్లీ లో అని చెబుతున్నారు. మిగతా రాష్ట్రాలలో కూడా వర్తిస్తుందో లేదో కంపెనీ చెప్పాల్సి ఉంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)