Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
షాకిస్తున్న ఐఫోన్ డ్యుయో.. వారం రోజులకే స్టోర్లకు కస్టమర్ల క్యూ
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The newly released first foldable iPhone from Apple is facing technical issues such as display problems, cracks, and popping sounds during folding.
iFixit identified potential design flaws in the hinge mechanism, while Apple reportedly offers free replacements.
In India, the phone costs between Rs 2,99,900 and Rs 4,49,900, with some retailers reportedly charging a premium due to supply issues.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
యాపిల్ కంపెనీ నుంచి వచ్చిన ప్రీమియం ఫోన్, మొదటి ఫోల్డబుల్ ఐఫోన్ రిలీజైన వారం రోజులకే కస్టమర్లకు షాకిస్తోంది. పలు టెక్నికల్ సమస్యలతో కస్టమర్లు స్టోర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. విడుదయిన కొద్ది రోజుల్లోనే డిస్ప్లే సమస్యలు రావడంతో కస్టమర్లు ఫిర్యాదు చేస్తున్నారు.
స్క్రీన్ సమస్యలతో పాటు ఫోల్డ్, ఓపెన్ (మడవడం లేదా తెరవడం) చేస్తున్న సమయంలో క్రంచ్ లేదా పాప్ శబ్దం వినిపిస్తుందని చెబుతున్నారు. అలాగే స్క్రీన్‌పై పగుళ్లు లేదా బ్రైట్ లైన్స్ (గీతలు) కనిపించాయని చెబుతున్నారు. టియర్‌డౌన్ వెబ్సైట్ iFixit ఈ సమస్యలకు సాధ్యమైన కారణాలను గుర్తించింనట్లు పేర్కొంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)