Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
శంకరపట్నంను కరవు మండలంగా ప్రకటించండి
By Eenadu1 min read at Eenadu
In brief
BJP party workers in Karimnagar district protested and submitted a memorandum to the Tahsildar, demanding that Shankarpattanam mandal be declared a drought-hit area.
They alleged that crops failed due to deficient rainfall and criticized the Congress government for excluding the mandal from the official list.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని కోరుతూ భాజపా మండల అధ్యక్షుడు అనిల్ ఆధ్వర్యంలో గురువారం ఆ పార్టీ శ్రేణులు చేపట్టారు. శంకరపట్నం మండల కేంద్రంలో జాతీయ రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండలాన్ని వెంటనే కరవు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితులతో సాగు చేసిన పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జిల్లాలోని అన్ని మండలాలను ప్రకటించిన జాబితాలో చేర్చాలన్నారు. అనంతరం తహసీల్దార్ సురేఖకు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి, అధికార…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)