Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Sharwanand Bhogi : శర్వానంద్ 'భోగి'కి సెన్సార్ షాక్.. నవంబర్ 12న రిలీజ్ కష్టమేనా?
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The article reports that Tollywood actor Sharwanand's upcoming period action drama 'Bhoghi' has faced an unexpected setback from the censor board, potentially delaying its scheduled November 12 theatrical release.
The film, directed by Sampath Nandi and set in a rural North Telangana-Maharashtra border setting, had completed promotional activities before the sudden delay.
Fans are currently awaiting an official statement from the makers regarding the release status and a potential new date.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ' భోగి '. ఇప్పటికే ఈ చిత్రంపై సినీ ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ మూవీలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. డింపుల్ హయతి మరో కీలక పాత్రలో కనిపించనుంది. నవంబర్ 12న థియేటర్లలోకి ఎంట్రీ కావాల్సిన ఈ మూవీ నుంచి వచ్చిన ఈ సడెన్ షాక్ అభిమానుల్లో తీవ్ర నిరాశను నింపుతోంది.
సెన్సార్ బోర్డు రూపంలో ఈ చిత్రం రిలీజ్ కు ఊహించని బ్రేక్ పడింది. అన్ని కార్యక్రమాలు సిద్ధం చేసుకుని, ప్రమోషన్లతో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రానికి చివరి నిమిషంలో ఇలా షాక్ తగలడం అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టేసింది. ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్కు కూడా ఏర్పాట్లు చేసింది. అయితే అనూహ్యంగా ట్రైలర్, ఈవెంట్ వాయిదా పడటంతో అభిమానుల్లో సినీ ఇండస్ట్రీలో మొదలయ్యాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ వాయిదా అంటూ ప్రచారం జరగడంతో ఫ్యాన్స్ ను తీవ్రనిరాశ నెలకొంది. అయితే ఈ సినిమా వాయిదాపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఇంకా అధికారప్రకటన రావాల్సి ఉంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)