Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Senior Congress leader Shashi Tharoor responded to media queries regarding opposition leader Rahul Gandhi's foreign tour by stating that he is not a travel agent and cannot comment on Gandhi's personal travel choices.
The article notes that the BJP has strongly criticized Gandhi's trip, while Congress leader Sandeep Dikshit defended it by questioning why the issue is being made a big issue and highlighting Gandhi's scheduled meetings with students and intellectuals.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్రనేత (Congress Top leader), లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) విదేశీ పర్యటనపై మీడియా అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీకే చెందిన సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) ఆసక్తికరంగా స్పందించారు. ఆయన పర్యటన గురించి తనను ప్రశ్నించడంలో అర్థం లేదని, తానేమే ట్రావెల్ ఏజంట్ (Travel Agent) ను కాదని థరూర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
ఇవాళ తిరువనంతపురంలో శశిథరూర్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘నేను ట్రావెల్ ఏజెంట్‌ను కాదు. ఆ ప్రశ్న నన్ను అడగటంలో అర్థం లేదు. నేను ఢిల్లీ వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చాను..? ప్రతి వ్యక్తికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. కాబట్టి నేను ఆ విషయంపై వ్యాఖ్యానించలేను’ అని అన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు, సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో విపక్షాలు ఆందోళనలు చేస్తున్న సమయంలో రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లడంపై బీజేపీ .
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)