Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Shashi Tharoor: నిత్యా రామన్‌ను పొగుడుతూ.. భారత మేయర్లపై శశి థరూర్ పోస్ట్
By Eenadu1 min read at Eenadu
In brief
Congress MP Shashi Tharoor praised Nithya Raman's election as Mayor of Los Angeles on X, expressing joy that Indian-origin individuals lead major US cities like New York and Los Angeles, while lamenting that Indian mayors lack real power.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: కేరళ మూలాలున్న నిత్యా రామన్ (Nithya Raman) లాస్ ఏంజెలెస్ మేయర్‌గా ఎన్నికవ్వడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (MP Shashi Tharoor) ప్రశంసలు కురిపించారు. తిరువనంతపురం కుమార్తె నిత్యా రామన్ ఇకపై లాస్ ఏంజెలెస్ కొత్త మేయర్ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ గురించి కూడా ప్రస్తావిస్తూ.. అమెరికాలోని రెండు అతిపెద్ద నగరాలకు భారత సంతతికి చెందిన వ్యక్తులే నాయకత్వం వహిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో భారత్‌లో మేయర్ పదవులకు అధికారం లేకుండా పోయిందంటూ అసహనం వ్యక్తం చేశారు.
అధికారాన్ని, బడ్జెట్లను వికేంద్రీకరించే బ్రిటిష్-కాలం నాటి వ్యవస్థ వల్ల భారత్‌లో మేయర్ల స్థానంలో ఉన్న నేతలు నిస్సహాయులుగా మారారని థరూర్ పేర్కొన్నారు. పేరుకు మాత్రమే మేయర్లని.. కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాలు మాత్రం వారికి ఉండవన్నారు. అయితే, అగ్రరాజ్యంలో మేయర్లుగా ఎన్నికైన వారికి మెరుగ్గా పని చేసే అవకాశాలు ఉంటాయని తెలిపారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)