Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
శతాబ్దం గడిచినా పండుగ సాయన్నను ప్రజలు గుర్తు పెట్టుకున్నారు: సీఎం రేవంత్
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
According to Chief Minister Revanth Reddy, the Telangana government formally observed the 100th birth anniversary of the social reformer Pandaga Sayanna.
He claimed that previous administrations ignored the occasion, highlighting Sayanna's historical resistance against landlords and promising to include the Mudiraj community in the BC-A category through cabinet discussions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగానిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. గురువారం ( అక్టోబర్ 22 ) నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. పండుగ సాయన్న జయంతిని గతంలో ఎవరూ నిర్వహించలేదని... కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే అధికారికంగా నిర్వహిస్తున్నామని అన్నారు సీఎం రేవంత్. శతాబ్దం గడిచినా పండుగ సాయన్న ప్రజలు గుర్తు పెట్టుకున్నారని అన్నారు.
కొడంగల్ లో అత్యధిక జనాభా ముదిరాజ్ లదే అని... ముదిరాజ్ లు అండగా ఉంటే ఏదైనా సాధిస్తామని తన నమ్మకమని అన్నారు సీఎం రేవంత్. జమీందార్లు, భూస్వాములకు వ్యతిరేకంగా పండుగ సాయన్న పోరాడారని.. ఒక దళాన్ని నిర్మించుకొని భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారని...ఎన్నో అరాచకాలను ఎదురించి పేదలకు అండగా నిలిచారని అన్నారు. 40 ఏళ్ళు నిండకుండానే సాయన్నను ఉరి తీసారని అన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)