Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
The Indo-Tibetan Border Police (ITBP) has created a new Shaurya Commando unit and is deploying them along the border with China, according to ITBP Chief Satyajit Singh Kapoor, who stated they have already stopped Chinese PLA incursions in Arunachal Pradesh.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు కొత్త తరహా దళాన్ని క్రియేట్ చేశారు. శౌర్య కమాండోల(Shaurya Commandos)ను సరిహద్దుల్లో మోహరిస్తున్నట్లు ఐటీబీపీ పేర్కొన్నది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రదేశాల్లో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాల్ని శౌర్య కమాండోలు అడ్డుకున్నట్లు ఐటీబీపీ చీఫ్ శత్రుజీత్ సింగ్ కపూర్ తెలిపారు. చైనాలో సుమారు 3488 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉందని, అయితే యుద్ధ సంసిద్ధతలో భాగంగా ఆ బోర్డర్ వెంట శౌర్య కమాండో బెటాలియన్లను మోహరించనున్నట్లు కపూర్ తెలిపారు. ప్రస్తుతం అత్యాధుక యుద్ధ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో దానికి తగిన రీతిలో…
అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రదేశాల్లో చైనీస్ ఆర్మీ నుంచి ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయని, కానీ శౌర్య కమాండోలు వాటిని ఎదుర్కొన్నట్లు కపూర్ తెలిపారు. అక్టోబర్ 24వ తేదీన 65వ రైజింగ్ డే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్లోని అల్వార్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. చైనాను ఎదుర్కొనేందుకు సంప్రదాయ యుద్ధ విద్యలు సరిపోవు అని, భారత్ ఈ రంగంలో అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)