Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
శీతల్ దేవికి మరో స్వర్ణం.. వరుసగా రెండో గోల్డ్.. సింగపూర్ ఆర్చర్‌పై ఘన విజయం!
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
As per the article, Indian archer Sheetal Devi won her second consecutive gold medal at the Asian Para Games 2026 in Japan.
She defeated Singapore's Aalim Nur Shahida 142-139 in the Women's Compound Individual finals.
This victory follows her earlier gold in the Compound Mixed Team event.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Sheetal Devi: జపాన్‌లో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ 2026 (Asian Para Games 2026) లో భారత స్టార్ ఆర్చర్, కాళ్లలో విల్లంబులు ఎక్కుపెట్టే అద్భుత ప్రతిభాశాలి శీతల్ దేవి (Sheetal Devi) తన అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఓకాజాకి చుఓ సోగో పార్క్ కాంప్లెక్స్‌లో ఈరోజు (2026, అక్టోబర్ 22, గురువారం) జరిగిన మహిళల కాంపౌండ్ ఇండివిజువల్ (Women's Compound Individual) ఈవెంట్ ఫైనల్లో శీతల్ దేవి అద్భుత కమ్‌బ్యాక్‌తో స్వర్ణ పతకాన్ని సాధించింది. టోమన్ కుమార్‌తో కలిసి కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో పసిడి పతకం గెలిచిన కొన్ని గంటల వ్యవధిలోనే బరిలోకి దిగిన 19 ఏళ్ల శీతల్ దేవి, సింగపూర్ అథ్లెట్ అలీమ్ నూర్ షాహిదాను…
మెరుపు కమ్‌బ్యాక్: ఈ హోరాహోరీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభంలో శీతల్ దేవి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంది. తొలి రెండు రౌండ్ల (Ends) ముగిసేసరికి సింగపూర్ ఆర్చర్ అలీమ్ ఏకంగా 4 పాయింట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ శీతల్ ఏమాత్రం పట్టుదలను కోల్పోలేదు.. తదుపరి రెండు రౌండ్లలో వరుసగా ఆరు 10లు (మూడు Xs తో సహా) ఎక్కుపెట్టి బుల్సైను తాకింది. దీంతో రెండు రౌండ్ల వ్యవధిలోనే 2 పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్ళింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)