Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన నూతన క్యాలెండర్-2027 ఆవిష్కరణ
By Eenadu1 min read at Eenadu
In brief
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నూతన సంవత్సర క్యాలెండర్-2027ను ఆవిష్కరించారు.
ఈ క్యాలెండర్లను భక్తులకు రూ.100 చొప్పున అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నూతన సంవత్సర క్యాలెండర్-2027ను అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తరఫున భక్తులకు అందజేసేందుకు ఒక్కో క్యాలెండర్‌ను రూ.100 చొప్పున అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అంతకుముందు భీమేశ్వరాలయానికి చేరుకున్న ఆది శ్రీనివాస్‌కు ఆలయ అర్చకులు, వేద పండితులు స్వస్తి వచనాలతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)