Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
‘శ్రీశైలం, సాగర్’ అసలు లెక్కలివ్వండి..తెలుగు రాష్ట్రాలకు కృష్ణాబోర్డు లేఖ
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Krishna River Management Board (KRMB) directed the governments of Telangana and Andhra Pradesh to submit original design approvals, records of subsequent modifications, and details of additional schemes for the Srisailam and Nagarjunasagar projects.
The board emphasized that these baseline details are mandatory to assess changes and prevent future water disputes.
It also noted that certain components in these projects are currently on the unapproved list according to a 2021 central gazette.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: కృష్ణా బేసిన్లోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లకు సంబంధించి కేంద్రం ఆమోదించిన అసలు డిజైన్లు(ఒరిజినల్ అప్రూవల్స్), ఆ తర్వాత రెండు రాష్ట్రాలు కాలక్రమేణా చేసిన మార్పులు చేర్పులు, అదనంగా చేపట్టిన ప్రాజెక్టులు/స్కీంల సమగ్ర సమాచారాన్ని అధికారిక రికార్డులతో సహా సమర్పించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) ఆదేశించింది.
ప్రాజెక్టుల అసలు బేస్లైన్ను రికార్డుల్లో నమోదు చేయాలంటే ఈ వివరాలు తప్పనిసరని తేల్చిచెప్పింది. ఇప్పటికే ఆ వివరాలు ఇవ్వాలని అడిగామని పేర్కొంటూ.. తాజాగా రెండు రాష్ట్రాలకు లేఖ రాసింది. రెండు ప్రాజెక్టుల అసలు స్వరూపాన్ని నిర్ధారించేందుకు కేడబ్ల్యూడీటీ-–1(కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ట్రిబ్యునల్– బచావత్ ట్రిబ్యునల్) చేసిన కేటాయింపులు, ఆ సమయంలో అనుమతి పొందిన ప్రాజెక్టుల ఫ్రేమ్వర్క్ మాత్రమే ప్రాతిపదికగా కొనసాగుతుందని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రాజెక్టుల అసలు స్కోప్, డిజైన్లు తెలిస్తేనే.. ఆ తర్వాత జరిగిన మార్పులు, అదనంగా పెరిగిన నీటి అవసరాలను…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)