Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
శ్రుతిమించిన మహిళా ఎస్సై ఆగడాలు.. సీపీ సీరియస్
By Eenadu1 min read at Eenadu
In brief
According to the report, Hyderabad City Police Commissioner (CP) Sajjanar took strict action against a female Sub-Inspector (SSI) of the 2024 batch for alleged corruption.
He removed her from the Kulsumpura police station in the Golconda zone and attached her to police headquarters after highlighting her irregularities during a video conference.
Additionally, action is being prepared against an Assistant Reserve (AR) constable and another constable who were allegedly involved in unlawful activities with her.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
పోలీసు హెడ్క్వార్టర్స్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ
గోషామహల్: గోల్కొండ జోన్ కుల్సుంపుర సబ్ డివిజన్లోని కీలకమైన ఠాణా అది. ఓ మహిళా ఎస్సై ఆగడాలు మితిమీరిపోవడంతో సీపీ సజ్జనర్ సీరియస్ అయ్యారు. ఏకంగా వీడియో కాన్ఫరెన్స్లోనే ఆమె అక్రమాలను ఆధారాలతో సహా ప్రస్తావించారు. అక్కడి పోలీసుస్టేషన్ నుంచి తప్పిస్తూ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ వెంటనే ఉత్తర్వులు జారీచేశారు. 2024 బ్యాచ్కు చెందిన ఆమె తన ప్రొబేషనరీ కాలం పూర్తికాకుండానే అవినీతి మరక అంటించుకోవడంపై పోలీసు అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న స్టేషన్ నుంచి ఆమెను రిలీవ్ చేశారు. ఆమెతోపాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాలుపంచుకున్న ఏఆర్ కానిస్టేబుల్…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)