Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సిద్దిపేట : ఆన్లైన్ గేమ్స్ లో నష్టం ..అప్పులు తీర్చేందుకు చోరీ
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Nampally Mahesh, a car driver from Siddipet, lost approximately Rs. 30 lakh to online casino games over seven months and subsequently stole a gold chain worth Rs.
2.40 lakh from a woman to repay his debts. Police formed special teams, arrested the accused, and recovered the stolen gold and a car.
Siddipet ACP Ravinder Reddy revealed the details during a press meet.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
సిద్దిపేట రూరల్, వెలుగు: ఆన్లైన్ క్యాసినో గేమ్స్‌కు రూ.30 లక్షలు నష్టపోయిన ఓ వ్యక్తి, అప్పులు తీర్చేందుకు మహిళ మెడలోని ఆరు తులాల బంగారు పుస్తెలతాడును చోరీ చేశాడు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. గురువారం సిద్దిపేట ఏసీపీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన వివరాలు వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తాళ్లపల్లికి చెందిన నాంపల్లి మహేష్ సిద్దిపేట శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఏడు నెలలుగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ సుమారు రూ.30 లక్షలు నష్టపోయాడు. అప్పులు తీర్చేందుకు కుటుంబ సభ్యుల బంగారాన్ని ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టడంతోపాటు పలువురి వద్ద అప్పులు చేశాడు. ఈ క్రమంలో గతంలో కారు డ్రైవర్‌గా పరిచయమున్న కాలకుంట్ల రాం రాజేశ్వరం భార్య పెంటమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్నాడు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)