Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సిగ్గుపడాలి.. సీతమ్మ కత్తి పట్టి యుద్ధం చేయడమేంటి? 'రామాయణ' పై ముకేశ్ ఖన్నా షాకింగ్ కామెంట్స్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Bollywood actor Mukesh Khanna strongly criticized the film 'Ramayana' for depicting Sita as a warrior wielding a sword, stating that the Ramayana does not mention her fighting in battles.
He expressed concern that the filmmakers were prioritizing recovering the massive Rs 4,000 crore budget over doing justice to the original epic.
Khanna made these remarks without having watched the film, basing his opinions solely on promotional material and public reaction.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ 'రామాయణ' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఐదురోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 663 కోట్లకు పై వసూళ్లు రాబట్టింది. గ్రాండ్ విజువల్స్, భారీ బడ్జెట్, నటీనటుల ఎంపికతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ సినిమాకు ఇప్పుడు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీపై బాలీవుడ్ సీనియర్ నటుడు ముకేఖ్ ఖన్నా .
బీఆర్ చోప్రా ' మహాభారత్ ' లో భీష్మ పితామహుడిగా కోట్లాది మంది అభిమానులకు సంపాదించుకున్న ముకేశ్ ఖన్నా.. 'రామాయణ'లో సాయి పల్లవి పోషించిన సీతమ్మ పాత్రను యుద్ధవీరురాలిగా చూపించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏకంగా ఈ చిత్రం దర్శకనిర్మాతలు సిగ్గుపడాలి అంటూ చేశారు. వాల్మీకి రామాయణాన్ని తాను చదివానని, అందులో సీతమ్మ ఎక్కడా యుద్ధంలో పాల్గొన్నట్లు లేదని స్పష్టం చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)