Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
SIM binding: జనవరి 1 నుంచి సిమ్ బైండింగ్రూల్స్.. ఆ ఫోన్లలో వాట్సప్ బంద్
By Eenadu||2 min read at Eenadu
In brief
The Department of Telecommunications (DoT) issued guidelines requiring communication apps like WhatsApp and Telegram to bind to a live SIM card by January 1 to curb cybercrimes.
The rules mandate that services on a phone will automatically stop if the SIM is removed or deactivated, and the DoT has introduced a risk-based logout mechanism.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
SIM binding | ఇంటర్నెట్ డెస్క్: వాట్సప్, టెలిగ్రామ్ వంటి కమ్యూనికేషన్ యాప్స్‌నకు సంబంధించిన సిమ్ బైండింగ్ (SIM binding) నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే సిమ్ లేకుండా ఇకపై ఆయా యాప్స్ ఫోన్లో పనిచేయవన్నమాట. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా సంబంధిత ప్లాట్‌ఫారమ్‌లు రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించే లైవ్ సిమ్‌లతో ఖాతాలను అనుసంధానించాలని టెలికాం విభాగం (DoT) మార్గదర్శకాలు జారీ చేసింది. మొబైల్ నంబర్లను ఉపయోగించి చేసే సైబర్ నేరాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ నిబంధనలు కేంద్రం తీసుకొచ్చింది. ఈ ఏడాది మార్చి నుంచే ఈ రూల్స్‌ను అమలు చేయాల్సి ఉండగా.. పరిశ్రమ వర్గాల విజ్ఞప్తి మేరకు…
సిమ్ బైండింగ్ నిబంధనల ప్రకారం.. సిమ్‌కార్డు లేకపోయిన లేదా సిమ్ తొలగించినా వాట్సప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి కమ్యూనికేషన్ యాప్ సేవలు ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. ప్రస్తుతం యాప్ ఇన్స్టలేషన్ సమయంలోనే సిమ్‌కార్డును ధ్రువీకరించుకుంటున్నారు. ఆ తర్వాత డివైజ్ నుంచి సిమ్‌కార్డును తొలగించినా, డీయాక్టివేట్ చేసినా సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. దీంతో ఇతర దేశాల్లో ఉండే సైబర్ నేరగాళ్లు యాప్స్‌ను వినియోగించుకోవడం సాధ్యమవుతోంది. సిమ్ బైండింగ్ నిబంధన వల్ల మోసపూరిత కార్యకలాపాలు తగ్గుతాయని సైబర్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)