Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సినీ నిర్మాతలకు CBFC బిగ్ షాక్.. ఇకపై లాస్ట్ మినిట్ సెన్సార్‌కు నో.. కొత్త రూల్స్ ఇవే!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Central Board of Film Certification (CBFC) issued a new advisory prohibiting last-minute censorship requests and prioritizing release dates, requiring complete films with final edits, subtitles, and audio descriptions for certification.
CBFC CEO Rajendra Singh announced these guidelines to prevent producers from rushing submissions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ మొదలయ్యాక సెన్సార్ సర్టిఫికెట్ కోసం హడావుడి చేసే నిర్మాతలు, దర్శకులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) గట్టి షాక్ ఇచ్చింది. ఇకపై చివరి నిమిషంలో వచ్చే సెన్సార్ అభ్యర్థనలను ప్రోత్సహించబోమని స్పష్టం చేసింది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడిందనే కారణంతో ప్రత్యేకంగా సర్టిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం కుదరదని కొత్త అడ్వైజరీ జారీ చేసింది. ఈ మేరకు CBFC సీఈఓ రాజేంద్ర సింగ్ కీలక మార్గదర్శకాలను వెల్లడించారు.
ఈకొత్త నిబంధనల ప్రకారం నిర్మాతలు సెన్సార్ కోసం సినిమాను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి సమర్పించాలి. రఫ్ కట్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వెర్షన్లను ఇకపై బోర్డు స్వీకరించదు. సినిమా ఫైనల్ ఎడిటింగ్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ మిక్సింగ్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పూర్తయి ఉండాలి. అంతేకాదు సబ్‌టైటిల్స్, ఆడియో డిస్క్రిప్షన్ వంటి అంశాలు కూడా సిద్ధంగా ఉండటం తప్పనిసరి. తాత్కాలిక సంగీతం, అసంపూర్తి సాంకేతిక పనులతో సినిమాను పంపిస్తే తిరస్కరణ తప్పదని బోర్డు స్పష్టం చేసింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)