Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సినీనటుడు గిరిబాబు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Veteran Telugu actor Giribabu passed away at the age of 83 in a private hospital in Hyderabad.
He had been suffering from Alzheimer's and respiratory issues for the past six months, with his family announcing his passing.
His last rites were scheduled to be held in his native village of Ravinuthala in Prakasam district.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ప్రముఖ తెలుగు సినీ నటుడు గిరిబాబు (83) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గిరిబాబు ఆరునెలలుగా అల్జీమర్, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. నాలుగురోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో దవాఖానలో చేర్పించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం మధ్యా హ్నం స్వగ్రామమైన ఏపీలోని ప్రకాశం జిల్లా రావినూతలలో అంత్యక్రియలు జరుగుతాయని వారు పేర్కొన్నారు.
గిరిబాబు అసలు పేరు యెర్రా శేషగిరిరావు. 1946 జూన్ 8న కొరిశపాడు మండలం రావినూతల గ్రామంలో జన్మించిన గిరిబాబు.. ‘జగమే మాయ’ చిత్రంతో సినీపరిశ్రమకు పరిచయమయ్యారు. సుమారు 650లకుపైగా చిత్రాల్లో నటించారు. దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. సొంత బ్యానర్పై విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. బ్లాక్ అండ్ వైట్ సినిమా స్కోప్ చిత్రం తెలుగులో నిర్మించారు. దేవతలారా దీవించండి, సింహగర్జన, మెరుపుదాడి సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. గిరిబాబు సతీమణి శ్రీదేవి 2016లో అనారోగ్యంతో కన్నుమూశారు. వీరికి ఇద్దరు కొడుకులు రఘుబాబు, బోసుబాబు, కుమార్తె మాధవి ఉన్నారు. రఘుబాబు సినీ నటుడుగా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)