Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
సిపిఎం అభ్యర్థులకు ఎల్లెడలా ఆదరణ
By Prajasakti3 min read at Prajasakti
In brief
The article reports that CPM candidates intensified their campaigns for municipal, ZPTC, and MPTC elections across Andhra Pradesh.
Party leaders requested voters to elect candidates who fight for public issues using the CPM symbols.
The text details specific candidates and their campaign activities in various districts.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ప్రజాశక్తి - యంత్రాంగం : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్, జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులు గురువారం ప్రచారాన్ని ఉధృతం చేశారు. డివిజన్లు, వార్డులు, గ్రామాల్లో ఇంటింటి ప్రచారాలు, ర్యాలీలు నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న అభ్యర్థులను గెలిపించాలని సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటు వేయాలని పార్టీ నాయకులు కోరారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో 35వ వార్డు సిపిఎం అభ్యర్థి పద్మనాభం సుశీలను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుబ్బరావమ్మ కోరారు. సీతంపేట మండలంలో ధారపాడు ఎంపిటిసి అభ్యర్థి జీలకర్ర సుందరమ్మ కిల్లాడ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సాలూరు మండలంలోని అన్నంరాజువలస ఎంపిటిసి అభ్యర్థి వంతల జ్యోతి ప్రచారం చేశారు.
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)