Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
SIR: తెలంగాణ, ఏపీలో ‘సర్’ గడువు పొడిగింపు
By Eenadu2 min read at Eenadu
In brief
The Election Commission of India extended the deadline for the Special Intensive Revision (SIR) of voter lists in Telangana and Andhra Pradesh until November 25, with the final list to be published on November 30.
Concurrently, Cyclone Arnab caused severe flooding and damage across multiple districts in Andhra Pradesh, including Srikakulam, Kakinada, and Rajahmundry.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
దిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మరోసారి పొడిగించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గడువును పొడిగిస్తూ ఈ షెడ్యూల్‌ను సవరించింది. నవంబర్ 25 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులకు అవకాశం కల్పించింది. ఓటర్ల తుది జాబితాను నవంబరు 30న ప్రచురించనున్నారు. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌పై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)