Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
SIR | తెలంగాణలో ఓట్ల తొలగింపు కలకలం.. 5.84 లక్షల ఫామ్-7 దరఖాస్తులు.. అసలేం జరుగుతోంది?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that Telangana received over 5.84 lakh Form-7 applications for the deletion of names from the voter list, with more than 5.1 lakh approved.
The article raises concerns about the submission of these applications after the official deadline, questioning whether political booth-level agents or specific social groups targeted certain voters.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
SIR | హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఫామ్-7 దరఖాస్తుల వ్యవహారం అనేక అనుమానాలకు తావిస్తున్నది. మనకే తెలియకుండా మన పేరును తొలగించాలని అభ్యంతరం చెప్తూ సమర్పించే ఈ ఫామ్ ఓటర్ల పాలిట పిడుగులా మారింది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో అర్హత లేని ఓటర్ల పేర్ల తొలగింపు కోసం వినియోగించాల్సిన ఫామ్-7 కొందరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
భారీ సంఖ్యలో ఫామ్-7 దరఖాస్తులు సమర్పించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? గడువు ముగిశాక వేల సంఖ్యలో దరఖాస్తులు రావడం ఏమిటి? ఈ దరఖాస్తులు నిజంగా సామాన్య ఓటర్లు చేశారా? రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) సమర్పించారా? లేక సంఘటితంగా కొందరు వ్యక్తులు ఒక నిర్దిష్ట వర్గం ఓటర్లను లక్ష్యంగా చేసుకుని దరఖాస్తు చేశారా? అనే అనుమానాలు రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)