Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
SIRతో ఎన్నికలలో అక్రమాలు చేసి.. బీజేపీ అధికారంలోకి వచ్చింది: మహారాష్ట్ర కాంగ్రెస్ ఆరోపణ
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The Maharashtra Congress alleged that the BJP gained power in the state through irregularities during the Special Intensive Revision (SIR) of the voter list.
Congress leaders claimed that Form 6, 7, and 8 were manipulated and that the Election Commission favored the BJP.
They also alleged that massive changes were made to the voter list just five months before the assembly elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సర్ ప్రక్రయతో పాల్పడి బీజేపీ అధికారింలోకి వచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది.సీఈసీ జ్ణానేష్ కుమార్, రూల్స్ అతిక్రమించి బీజేపీ ఫేవర్ చేయడం వల్లే మహారాష్ట్రలో మహాయుతి ఆధ్వర్యంలో బీజేపీ అధికారం పొందిందని విమర్శించింది. అసెంబ్లీ ఎన్నికలకు ఐదు నెలల ముందు ఓటర్ల లిస్టులో భారీ ఎత్తున మార్పులు చేశారని, సర్ ప్రక్రియలో భాగంగా 40ఓట్లను కొత్త చేర్చి అధికారంలోకి వచ్చేలా అక్రమాలకు పాల్పడ్డారని మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు సీపీ జోషి, వర్షా గౌక్వాడ్ ఆరోపించారు.
రూల్స్ అతిక్రమించి ఫారం 6,7,8 లలో మార్పులు చేశారని అన్నారు. ఎన్నికల నమోదు అధికారుల అధికారాలను లాగేసుకుని వాటిని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డైరెక్టర్ జనరల్ సీమీ ఖాన్నాకు అప్పగించారని ఆరోపించారు. బీహార్లో ఓటర్ల లిస్టునుంచి దాదాపు 47 లక్షల పేర్లను, పశ్చిమ బెంగాల్లో 90 లక్షలకు పైగా పేర్లను తొలగించారని, మహారాష్ట్రలో కూడా ఇలాంటి అవకతవకలే జరిగాయని ఆరోపించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)