Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సిటీకి నీటి కటకట
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The Hyderabad Water Board is facing a severe drinking water crisis in the city, with tanker bookings crossing 20,000 due to depleted storage at the Singur and Manjeera projects and rapidly depleting groundwater.
The Water Board has initiated a program to supply treated wastewater from 45 STPs to the construction sector and launched green tankers, but citizens and users criticize the delayed and insufficient implementation of these measures.
With water supply to the West City and 9 other constituencies set to be halted, the Water Board is working on interlinking pipelines to divert water from the Krishna and Godavari rivers, though users fear the water crisis will worsen before these projects are completed.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సిటీ బ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ తెచ్చిన కరువుతో విపత్తును పసిగట్టలేక ..జలమండలి నిర్లక్ష్యంతో నగర ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు తిప్పలు తప్పడం లేదు. మునుపెన్నడూ లేనివిధంగా ట్యాం కర్లు రికార్డు స్థాయిలో బుక్కయ్యా యి. 20 వేల మార్క్‌ను దాటింది. జలమండలికి అత్యంత ఇబ్బందికరంగా మారిన వెస్ట్ సిటీకి తాగునీరు అందించే సింగూరు, మంజీరాకు ఎగువ నుంచి వరద లేకపోవడంతో నీటి నిల్వలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి.
భూ గర్భ జలాలు వేగంగా అడుగంటుతుండటం, ప్రాజెక్టులో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరుకుంటుండటంతో ఇప్పుడు మేల్కొంది. పైపులైన్ ఇంటర్ లింకింగ్, నీటి పొదుపునకు గ్రీన్ ట్యాంకర్ల సేవలు అంటూ హడావుడి చేస్తున్నది. ఇదే దూకుడు ముందు నుంచి ప్రదర్శిస్తే ఈపాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తయ్యేవి. ఎంతో కొంత నీటి ఎద్దడిని తగ్గించేందుకు మార్గం సుగమం అయ్యేది. జలమండలి పరిధిలోని 45 ఎస్టీపీల నుంచి శుద్ధి చేసిన నీటిని తాగునీటి యేతర అవసరాలకు వినియోగించాలనే బృహత్తర కార్యక్రమానికి జలమండలి శ్రీకారం చుట్టింది. గ్రీన్ ట్యాంకర్ల వ్యవస్థను తీసుకురావడం చాలా ఉత్తమమైన నిర్ణయం. కానీ..ఈ గ్రీన్ ట్యాంకర్లను తీసుకురావడం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)