Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
స్కెచ్ కోయంబత్తూర్లో.. అమలు ఒంగోలులో
By Eenadu2 min read at Eenadu
In brief
A gang of seven from Coimbatore robbed two kilograms of gold from merchants at the Ongole railway station on the 4th of this month, following them by train and attacking them in an isolated area.
The Ongole police registered a case based on a complaint from the victims, who were receiving treatment at the GGH hospital, and launched a search for the suspects.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నిందితులంతా అక్కడి వారే బంగారం దోపిడీ కేసులో పురోగతి
న్యూస్టుడే, ఒంగోలు నేరవిభాగం: ఆ దోపిడీ దొంగలు రెండు కిలోల బంగారాన్ని దోచుకెళ్లేందుకు కోయంబత్తూరు నుంచే పక్కాగా ప్లాన్ చేశారు. రైల్లో వస్తున్న వ్యాపారులను ఒక వ్యక్తి అనుసరించాడు. వారికంటే ముందే రోడ్డు మార్గంలో మరో ముఠా ఒంగోలు చేరుకుని రైల్వే స్టేషన్ వద్ద మాటు వేసింది. వ్యాపారులు రైలు దిగిన వెంటనే వారిని అదే ట్రైనులో అనుసరించిన వ్యక్తి స్టేషన్ బయట వేచి ఉన్న తమ సహచరులను అప్రమత్తం చేశాడు. వ్యాపారులను అపహరించుకెళ్లి నిర్జన ప్రాంతంలో వారిపై దాడిచేసి బంగారాన్ని దోచుకెళ్లారు. ఒంగోలు రైల్వేస్టేషన్ రోడ్డులో ఉపాస్ హాస్పిటల్ సమీపాన ఈ నెల నాలుగో తేదీన జరిగిందీ ఘటన.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)