Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
The state government recently distributed smart ration cards with incorrect village names, causing distress among residents in Nalgonda district.
Affected residents in Rangapur and Mekaguda are demanding corrections, while officials acknowledged the error and promised to issue new cards.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Smart Ration Cards | నందిగామ, అక్టోబర్ 23: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పంపిణీ చేసిన స్మార్ట్ రేషన్‌కార్డుల్లో చిరునామాలు తప్పుగా నమోదయ్యాయి. వాటిని అందుకున్న ప్రజలు అందులోని చిరునామాలు చూసి షాక్‌కు గురయ్యారు. తమ ఊరికి బదులు మరో ఊరి పేరు కార్డులో రావడంతో తల లు పట్టుకుంటున్నారు.
మండలం లోని రంగాపూర్ గ్రామంలో 950 మందికి కార్డులను అధికారులు పం పిణీ చేయగా అందులో రంగాపూర్‌కు బదులు చేగూరు గ్రామ పేరు అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదో ఒక కార్డులో చిరునామా తప్పుగా పడిందేమో అని అనుకుంటే పంపిణీ చేసిన ప్రతి కార్డులోనూ ఊరి పేరు తప్పుగానే ఉన్నది. అధికారులు స్పందించి రేషన్‌కార్డులో గ్రామాల పేర్లను సరి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)