Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Smart Watches | స్మార్ట్‌వాచ్‌లు ఆరోగ్యానికి నిజంగానే మేలు చేస్తాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The article discusses the health benefits, limitations, and privacy concerns of smartwatches in monitoring health metrics like heart rate, sleep, and physical activity.
It notes that while these devices can detect abnormal heart rhythms such as atrial fibrillation, they are not medical diagnostic tools.
Experts advise users to consult doctors for medical confirmation and to avoid over-reliance on smartwatch alerts.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Smart Watches | స్మార్ట్‌వాచ్‌లు ప్రస్తుతం కేవలం అడుగుల సంఖ్యను లెక్కించడానికే కాకుండా గుండె స్పందన, నిద్ర, శారీరక శ్రమ వంటి ఆరోగ్య వివరాలను నమోదు చేస్తున్నాయి. కొన్ని పరికరాలు గుండె స్పందనలో అసాధారణ మార్పులను గుర్తించి హెచ్చరికలు కూడా ఇస్తున్నాయి. రోజువారీ అడుగుల సంఖ్య, గుండె వేగం, నిద్ర వ్యవధిని గమనించడం ద్వారా ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవచ్చు. అయితే స్మార్ట్‌వాచ్‌లో కనిపించే ప్రతి హెచ్చరికా అనారోగ్యానికి సంకేతం కాదు. ఫలితాలు సాధారణంగా ఉన్నంత మాత్రాన ఆరోగ్య సమస్యలు లేవని భావించకూడదు. కొన్ని పరికరాలు రక్తంలోని ఆక్సిజన్ స్థాయి, ఒత్తిడి అంచనాలు, గుండె స్పందనలో మార్పులను కూడా నమోదు…
కొన్ని స్మార్ట్‌వాచ్‌లు కర్ణిక దడ (ఏట్రియల్ ఫిబ్రిలేషన్) ఉండే అవకాశాన్ని గుర్తిస్తాయి. ఈ సమస్య వల్ల గుండెలో రక్తం గడ్డకట్టి మెదడుకు రక్తప్రసరణను అడ్డుకునే ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం సుమారు ఐదు రెట్లు పెరుగుతుంది. అయితే స్మార్ట్‌వాచ్ ఇచ్చే హెచ్చరిక వైద్య నిర్ధారణ కాదు. అసాధారణ గుండె స్పందన గురించి హెచ్చరిక వస్తే వైద్యుడిని సంప్రదించి అవసరమైన ఈసీజీ లేదా ఇతర పరీక్షలు చేయించుకోవాలి. మరోవైపు, ఎలాంటి హెచ్చరిక రాకపోయినా గుండె సమస్యలు లేవని నిర్ధారించలేం. స్మార్ట్‌వాచ్‌లు నేరుగా స్ట్రోక్‌ను నివారించలేవు. అయితే కర్ణిక దడను ముందుగా గుర్తించి, వైద్య చికిత్స పొందేలా ప్రోత్సహించడం ద్వారా కొందరిలో…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)