Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
A car driven by Koukuri Reddy crashed into heavy cement pipes on the Hyderabad-Bijapur National Highway near Gandipet crossroads, resulting in the death of software employee Prathyusha (29) and injuries to two others.
According to CI Mallikarjuna Reddy, the incident occurred when the driver was speeding and negligent.
Prathyusha had left for a corporate party hosted by her company in Jubilee Hills earlier in the evening.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మొయినాబాద్, అక్టోబర్ 31: కారు డ్రైవర్ అతివేగంతో జాగ్రత్తగా నడపడంతో రహదారి పక్కన ఉన్న భారీ సిమెంట్ పైపులను బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని చెందింది. ఈ సంఘటన హైదరాబాద్ -బీజాపూర్ జాతీయ రహదారిపై గండిపేట చౌరస్తాలో జరిగింది. సీఐ మల్లికార్జున రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని మల్కాజీ గిరి ప్రాంతానికి చెందిన ప్రత్యూష(29) పెప్సికో గ్లోబల్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పనిచేస్తుంది. అయితే శుక్రవారం కంపెనీ యాజమాన్యం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో గల జైతం పబ్బులో కార్పొరేట్ పార్టీని నిర్వహించింది. కంపెనీ నిర్వహించిన పార్టీకి ప్రత్యూష శుక్రవారం…
కంపెనీ పార్టీ ఏర్పాటు చేసిందని రాత్రి ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని తన తండ్రికి ఇంట్లో చెప్పి పార్టీకి వెళ్లింది. పార్టీకి వెళ్లిన తర్వాత శనివారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో తన ఎల్.ఎల్.బి క్లాస్మేట్ భరద్వాజ్ ఫోన్ చేసి పంపు వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి వారిద్దరూ కారులో మణికొండలో ఉండే వారి స్నేహితులు దుర్గ, అచల, కౌశిక్ రెడ్డి వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి 6 మంది రెండు కార్లలో మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అపోజిగూడ సమీపంలో ఉన్న గండిపేట్ జలాశయం బ్యాక్ వాటర్ వద్దకు చేరుకున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)