Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సోమాజిగూడలో తుపాకీ కలకలం.. బార్ సిబ్బంది, కస్టమర్లను బెదిరించిన యువకుడు
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
On a Friday night, a 24-year-old man named Mohammed Shanawaz threatened the staff and customers of a bar in Somajiguda, Hyderabad, with a gun over a bill dispute.
The patrons and staff fled in fear, and the bouncers intervened to stop the man.
Following a complaint from the bar management, police registered a case and seized the gun and his car.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: సోమాజిగూడలోని ఓ బార్లో తుపాకీ కలకలం రేపింది. బార్లో ఓ యువకుడు కస్టమర్లు, బౌన్సర్లపై తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. మహమ్మద్ షానవాజ్ (24) అనే యువకుడు శుక్రవారం రాత్రి సోమాజిగూడలోని హెడ్ క్వార్టర్స్ బార్ & రెస్టారెంట్‌కు వెళ్లాడు.
బిల్లు డబ్బుల విషయంలో బార్ యాజమాన్యంతో వాగ్వాదం జరిగింది. బిల్లు డబ్బులు వెనక్కి ఇవ్వకపోతే కాల్చేస్తా అంటూ తన కారులోని తుపాకీతో బార్ సిబ్బంది, కస్టమర్లను బెదిరించాడు. దీంతో బార్ సిబ్బంది, కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన బౌన్సర్లు యువకుడిని అడ్డుకున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)