Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Sonia Gandhi: మేనకా చెప్పిన ఆ అబద్ధం బాధించింది: తోడి కోడలితో బంధంపై సోనియా గాంధీ
By Eenadu3 min read at Eenadu
In brief
Sonia Gandhi wrote in her autobiography about the personal and political conflicts she had with her sister-in-law, Maneka Gandhi, within the Nehru-Gandhi family, detailing their strained relationship and Maneka's political career.
According to Sonia Gandhi, Maneka's actions, such as allegations of kidnapping her son and supporting the RSS, severely damaged family ties.
The article also notes Maneka Gandhi's subsequent political journey, joining the Janata Dal and later the BJP.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్డెస్క్: దేశ రాజకీయాల్లో గాంధీ-నెహ్రూ కుటుంబానిది శక్తిమంతమైన స్థానం. ఆ ఇంటి చిన్న కోడలైన మేనకా గాంధీ కొన్ని దశాబ్దాలుగా ఆ కుటుంబానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు సోనియాగాంధీ తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ (Belonging: A Journey of Love)’లో తోడికోడలు మేనకా గాంధీ (Maneka Gandhi) గురించి పలు విషయాలు పంచుకున్నారు. నాటి కుటుంబ వివాదాలు, తదనంతర రాజకీయ పరిణామాలు ‘రియాలిటీ షో’ను తలపించాయని కాంగ్రెస్ అగ్రనాయకురాలు పేర్కొన్నారు.
‘‘1973లో మేనకా (Maneka Gandhi), సంజయ్ గాంధీకి మధ్య పరిచయం ఏర్పడింది. ఆమె ఒక అందమైన, చురుకైన అమ్మాయి. సంజయ్ కంటే పదేళ్లు చిన్నది. అప్పటికి ఇంకా మైనరే. ఒక ఏడాదిలో వారి పెళ్లి అయింది. 18 ఏళ్ల ఆ అమ్మాయి గాంధీ కుటుంబంలో భాగమైంది. ఉత్సాహంగా ఉండే తోడికోడలు రావడంతో మొదట్లో ఇల్లంతా ఆహ్లాదంగా అనిపించేది. రానురాను చికాకులు మొదలయ్యాయి. ఆమె ఎప్పుడైనా కఠినంగా మాట్లాడినా.. ఇంట్లో ప్రశాంతత పోకూడదని మౌనంగా ఉండేదాన్ని. కానీ ఆ మాటల స్థాయి దాటితే మాత్రం సూటిగా సమాధానం చెప్పేదాన్ని.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)