Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సోనియా మనసులో తెలంగాణ లేదు
By NT News telugu9 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై, సోనియాగాంధీపై తీవ్ర విమర్శలు చేశారు.
పీవీ నరసింహారావు అంత్యక్రియలు ఢిల్లీలో ఎందుకు చేయలేదో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రేవంత్‌రెడ్డి గాంధీ కుటుంబానికి బాడీగార్డులా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడులు, ఐటీ ఉద్యోగాలు తగ్గడం, రియల్ ఎస్టేట్ సంక్షోభం, ప్రాజెక్టుల పేర్ల మార్పు వంటి అంశాలపై కేటీఆర్ తన అభిప్రాయాలను వెల్లడించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
పీవీ అంత్యక్రియలు ఢిల్లీలో ఎందుకు చేయలే? మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్నరు.. నిజంగా వారికి అంత ప్రేమ ఉంటే పీవీ అంత్యక్రియలను ఢిల్లీలో ఎందుకు చేయలేదని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలె. తెలంగాణ నాయకత్వం, ప్రజలపై సోనియాగాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ నిజమైన అభిమానం లేదు. – కేటీఆర్
గాంధీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం హోదాలో ఉండి గాంధీల కుటుంబానికి రేవంత్‌రెడ్డి అంగరక్షకుడిలా వ్యవహరిస్తున్నడు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చినప్పుడల్లా వారికి బాడీగార్డులా ఉంటున్నడు. తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రిగా రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత రేవంత్‌పై ఉన్నది. అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి రాష్ట్ర గౌరవాన్ని దిగజార్చడం ఎంతవరకు సమంజసం? – కేటీఆర్
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)