Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సోనూసూద్ చేతుల మీదుగా 'ఓ నా సిద్ధయ్య' సాంగ్ లాంచ్..
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The article reports that actor Sonu Sood launched the Telugu song 'O Na Siddayya' at a grand outdoor event in Hyderabad, featuring a massive 70mm screen and Dolby Atmos sound system.
The team behind the song, led by Siddu Reddy Kandakatla, also highlighted their social initiatives, such as providing insurance to auto drivers and distributing helmets to film workers.
The event took place on October 30 at the Shamsabad Government College and School grounds.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
సినిమా థియేటర్లో ఉండే అద్భుతమైన విజువల్, ఆడియో అనుభూతిని ఓపెన్ గ్రౌండ్లోనూ అందించవచ్చని నిరూపించింది 'ఓ నా సిద్ధయ్య' టీమ్. భారతదేశంలోనే తొలిసారిగా అవుట్డోర్ వేదికపై 70ఎంఎం భారీ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో ఓ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌ను లాంచ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ ప్రభుత్వ కళాశాల, పాఠశాల మైదానంలో అక్టోబర్ 30న జరిగిన ఈ వేడుకకు ఏకంగా 5 వేల మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు.
ఈ వేడుకకు ప్రముఖ నటుడు సోనూసూద్ ముఖ్య అతిథిగా హాజరై 'ఓ నా సిద్ధయ్య' పాటను ఆవిష్కరించారు. ఓపెన్ గ్రౌండ్లో 70ఎంఎం స్క్రీన్, డాల్బీ అట్మాస్‌తో ఇలాంటి వినూత్న ప్రయోగం చేయడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ కూడా కార్యక్రమానికి హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. హీరో ఇంద్రరామ్, గాయకుడు నల్గొండ గద్దర్ నరసన్న, బోలే షావలి, నటుడు ఉత్తేజ్ తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)