Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సూపర్ స్టార్‌తో ఐదోసారి నయనతార
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reports that actress Nayanthara is set to team up with Rajinikanth for the fifth time in the upcoming film 'Dharman', directed by Ashwath Mariamuthu.
The makers announced her key role in the film, which is the 173rd in Rajinikanth's career, and released a poster featuring the two actors in a shadow look.
The film also features Simran, Raashii Khanna, Sreeleela, and Ram Pothineni in prominent roles.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార.. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రజినీకాంత్ హీరోగా, అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ధర్మన్’ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో రజినీకాంత్, నయనతార ఓ కిటికీ ముందు ఎదురెదురుగా నిలబడి షాడో లుక్‌లో కనిపిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించడం ఇది ఐదోసారి. గతంలో చంద్రముఖి, కథానాయకుడు, దర్బార్, పెద్దన్న సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పుడు ‘ధర్మన్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈ క్రేజీ పెయిర్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)