Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సోషల్ హడల్!
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
The article warns about the negative mental health effects of social media, including low self-esteem, impatience, and depression.
It advises readers to stop comparing themselves to others and suggests practical solutions such as reading self-help books, practicing meditation, and seeking professional counseling.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సోషల్ మీడియాలో కనిపించే ఫిల్టర్ చేసిన, కృత్రిమమైన ఫొటోలన్నీ నిజమేనని చాలామంది అనుకుంటున్నారు. వాటిని చూసి తమ శరీరం, ముఖం బాగాలేవని కుంగిపోతున్నారు. ఈ క్రమంలో తీవ్రమైన ఆత్మన్యూనతా భావానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదని గుర్తించాలి. ఇతరుల జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకోవడం మానేయాలి.
అప్లోడ్ చేసిన ప్రతి పోస్ట్కూ క్షణాల్లో లైకులు, కామెంట్లు ఆశిస్తున్నారు. దీనివల్ల వారిలో ఓపిక నశించిపోతున్నది. నిజ జీవితంలో కష్టపడి ఫలితాలు సాధించలేక నిరాశలో కూరుకుపోతున్నారు. ఈ సమస్యకు పుస్తకాలు చదవడమే మంచి పరిష్కారం. సోషల్ మీడియాలో గంటల తరబడి గడపడానికి బదులుగా.. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవడం వల్ల ఆలోచనా విధానం మారుతుంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)