Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Sovereign Gold Bonds: ₹1లక్షకు ₹3 లక్షలకు పైగా లాభం.. గోల్డ్ బాండ్స్‌పై అదిరిపోయే రిటర్న్స్
By Eenadu2 min read at Eenadu
In brief
[PUBLISHER] reports that the Reserve Bank of India has announced the premature redemption date of November 2, 2024, for the 2021-22 Series VII Sovereign Gold Bonds, allowing investors to realize returns of over 200%.
The article details the redemption price of ₹14,167 per unit and notes that the bonds offer tax exemptions and a 2.5% annual interest rate.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: పసిడి బాండ్లలో పెట్టుబడులు పెట్టిన వారికి కాసుల వర్షం కురుస్తోంది (Sovereign Gold Bonds). 2021లో పసిడి బాండ్లు కొన్నవారికి అధిక లాభాలు అందిస్తున్నాయి. తాజాగా ఈ బాండ్లకు సంబంధించిన ముందస్తు ఉపసంహరణ తేదీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ క్రమంలో మదుపర్లు ఈ బాండ్లలో ఒక్కో గ్రాముపై దాదాపు 200 శాతం పైగా లాభపడ్డారు (Sovereign Gold Bonds).
2021-22 సిరీస్ VII సావరీన్ గోల్డ్ బాండ్ల ప్రీమెచ్యూర్ తేదీని నవంబర్ 2గా ఆర్బీఐ పేర్కొంది. ఒక్కో యూనిట్ ధర రూ.14,167గా నిర్ణయించింది. అప్పట్లో ఈ బాండ్లను ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేస్తే.. ఒక్కో గ్రాము బంగారం ధర రూ.4,765, అదే ఆన్లైన్లో కొనుగోలు చేస్తే రూ.50 డిస్కౌంట్ అందించి గ్రాము బంగారం ధర రూ.4,715గా ఆర్బీఐ ప్రకటించింది. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం మదుపర్లకు గ్రాముపై సుమారు రూ.9,452 లాభం వచ్చినట్లే. అంటే దాదాపు 200 శాతం పైగా మదుపర్లు లాభాలు ఆర్జించారు. అప్పట్లో ఈ బాండ్లలో రూ.లక్ష పెట్టుబడి పెడితే.. ఇప్పుడు దాదాపు రూ.3.09 లక్షల లాభం వచ్చేది. పన్ను మినహాయింపుతో పాటు ఈ బాండ్ల ప్రారంభ…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)