Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
SP Mahesh B. Geethe | విధి నిర్వహణ మానవీయమై ఉండాలి.. ఎస్పీ మహేశ్ బీ గీతే
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
SP Mahesh B.
Geethe awarded incentives and appreciation certificates to a constable and a home guard for rescuing a woman who fainted on the bypass road in Yellareddypeta.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
SP Mahesh B. Geethe | ఎల్లారెడ్డిపేట, నవంబర్ 2 : ప్రజా సేవలో మానవత్వం, విధి నిర్వహణలో నిబద్ధత పోలీసుల లక్షణమై ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. రెండు రోజుల క్రితం మూర్ఛతో పడిపోయిన మహిళను రక్షించే యత్నం సోషల్మీడియా, పలు వార్తా కథనాలు వైరల్ కాగా మహేశ్. బీగీతే కానిస్టేబుల్, హోంగార్డును సోమవారం ప్రశంసించి మాట్లాడారు. ప్రజల రక్షణే లక్ష్యంగా విధులు నిర్వహించడంతో పాటు, ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించడం కూడా పోలీసుల ప్రధాన బాధ్యత అన్నారు. మూడు రోజుల క్రితం మండల కేంద్రంలోని మొదటి బైపాస్ రోడ్డుపై ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలో పడిపోయిన మహిళకు తక్షణ సహాయం అందించి, మానవత్వం చాటుకున్న…
పోలీసుల విధులు కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలిచి, అవసరమైన సమయంలో తక్షణ సహాయం అందించడం కూడా పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బంది మానవత్వం, సేవాభావం, నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ, సమయస్ఫూర్తితో స్పందించి ప్రజలకు మెరుగైన సేవలందించే సిబ్బందిని ఎప్పుడూ ప్రోత్సహిస్తామని తెలిపారు. పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించేలా ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)