Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
‘స్పాట్’ ద్వారా ‘వర్సిటీ’ల్లో ఖాళీ సీట్లు భర్తీ - ఎస్ఎఫ్ఐ డిమాండ్
By Prajasakti1 min read at Prajasakti
In brief
SFI state committee demanded that universities fill vacant seats through spot admissions, criticizing the Higher Education Council's decision to cancel them.
The union alleged that the common entrance test system is causing a drop in PG enrollments and warned of departmental closures, threatening statewide protests if their demand is not met.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Prajasakti so farWhat is this?
యూనివర్సిటీల్లో ఖాళీ సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. స్పాట్ అడ్మిషన్లను రద్దు చేస్తూ ఉన్నత విద్యామండలి తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామ్మోహన్, ప్రసన్న కుమార్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష విధానం వల్ల విద్యార్థులు కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందలేకపోతున్నారని తెలిపారు. ఫలితంగా అనేక విభాగాల్లో సీట్లు ఖాళీగా ఉంటున్నాయని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రతి విశ్వవిద్యాలయం తన పరిధిలోని సీట్లను స్వయంగా భర్తీ చేసుకునే విధానాన్ని అమలు చేయాలని తాము…
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)