Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
SpaceX: అబ్బో.. ఆకాశం హౌస్ఫుల్.. ఇక 10 లక్షల శాటిలైట్ల ప్రయోగం..
By Eenadu2 min read at Eenadu
In brief
స్పేస్ఎక్స్ (SpaceX) ఏకంగా 10 లక్షల ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఎఫ్సీసీ (FCC) అనుమతులు మంజూరు చేసిందని ఈనాడు ఇంటర్నెట్డెస్క్ నివేదించింది.
ఈ ప్రాజెక్టు పేరు ‘స్టార్మైండ్’ అని, ఇది అమెరికా సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐ ఎకానమీకి సహకరిస్తుందని ఎఫ్సీసీ పేర్కొంది.
ఈ ఉపగ్రహాల ప్రయోగం 2033 నవంబర్ నాటికి మొదలై, 2035 నాటికి 10% కక్ష్యలోకి చేరతాయని అంచనా వేయబడింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్డెస్క్: అమెరికా (USA) ఇక ఆకాశాన్ని అక్రమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుంది. తమ దేశానికి స్పేస్ఎక్స్ (SpaceX) ఏకంగా 10 లక్షల (మిలియన్) ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ది యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ (ఎఫ్సీసీ) అనుమతులు మంజూరు చేసింది. ఈ ఉపగ్రహాలు అమెరికా అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు నిర్మాణానికి సహకరించనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి అనుమతి సాధించిన తొలి సంస్థగా స్పేస్ఎక్స్ నిలిచింది.
సూర్యకాంతిని వాడుకొని ఉపగ్రహాలకు విద్యుత్తును అందజేసి.. వాటిలో డేటాను ప్రాసెస్ చేయాలన్నది ఎలాన్ మస్క్ ఆలోచన. ఈ శక్తిని ఏఐకు వాడుకోవాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ‘స్టార్మైండ్’ అని పేరుపెట్టారు. దీనిపై ఎఫ్సీసీ స్పందిస్తూ స్టార్మైండ్ ప్రాజెక్టు అమెరికా సూపర్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ఎకానమీకి సహకరిస్తుందని పేర్కొంది. అమెరికా భూభాగంలో డేటా సెంటర్ల ఏర్పాటుపై వ్యతిరేకత పెరుగుతున్న వేళ మస్క్ ప్రతిపాదనకు ఆమోదం లభించడం విశేషం. ఆర్బిటల్ డేటా సెంటర్లలో ఎనర్జీ ఖర్చు చాలా తక్కువ ఉంటుందని స్పేస్ ఎక్స్ చెబుతోంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)