Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
స్పర్శలేని మచ్చలని నిర్లక్ష్యం చేయవద్దు
By Eenadu1 min read at Eenadu
In brief
The Adilabad Medical Department launched a leprosy detection campaign at the Dubbaguda Primary Health Centre in Mavala mandal on Tuesday.
District Leprosy Control Programme Officer Eshwar Raju urged residents to avoid neglecting symptoms like pale, numb white spots, and to undergo testing with visiting ASHA workers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆదిలాబాద్ వైద్య విభాగం: ఆదిలాబాద్ జిల్లాలో కుష్ఠు వ్యాధి గుర్తింపును పకడ్బందీగా చేపట్టాలని, అనుమానితులందరినీ పరీక్షించాలని జిల్లా కుష్ఠు నియంత్రణ కార్యక్రమ అధికారి ఈశ్వర్ రాజు సూచించారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా కుష్ఠు గుర్తింపు ఉద్యమాన్ని ఆయన మావల మండలంలోని దుబ్బగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి పాలిపోయిన, స్పర్శలేని తెల్లమచ్చలు ఉన్న పిల్లలని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెల్లమచ్చలు, మొద్దుబారినట్లు, కాళ్లు, చేతులకు తిమ్మిర్లు వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఇంటింటికి వచ్చే ఆశా కార్యకర్తలతో పరీక్షించుకోవాలని సూచించారు.…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)