Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
స్పెషల్ ప్రివిలేజ్ ఫీజుపై స్టే రద్దు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The High Court revoked a Single Judge's interim order that had halted the collection of the special privilege fee from bars and restaurants in the state.
The court directed the petitioners to resolve the dispute with the Single Judge.
The government appealed the Single Judge's order, stating that the fee collection was agreed upon during the issuance of licenses and that the order caused financial loss to the government.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి స్పెషల్ ప్రివిలేజ్ ఫీజు వసూలును నిలిపివేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఈ వివాదాన్ని సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. బార్ల నుంచి స్పెషల్ ప్రివిలైజ్ ఫీజు వసూలు నిమిత్తం ఎక్సైజ్ శాఖ జారీచేసిన జీవో, సర్యులర్ను సవాలు చేస్తూ 114కుపైగా బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆ జీవో అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని సవాలు చేస్తూ…
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ మహ్మద్ ఇమ్రాన్ఖాన్ వాదనలు వినిపిస్తూ.. బార్లకు లైసెన్సుల జారీ సమయంలోనే ఒప్పందం కుదిరిందని, దీని ప్రకారం ప్రభుత్వం విధించే ఏ ఫీజును అయినా చెల్లిస్తామంటూ అంగీకరించిన బార్ల యజమానులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించడం చట్టవిరుద్ధమని వివరించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతున్నదని పేర్కొన్నారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను ధర్మాసనం రద్దు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల చట్టబద్ధతను సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని పేరొంటూ అప్పీలుపై విచారణను మూసివేసింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)