Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Spy on Nvidia CEO: చైనా టార్గెట్‌లో ఎన్విడియా సీఈఓ.. మహిళతో గూఢచర్యం..?
By Eenadu2 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that American media claims China targeted Nvidia CEO Jensen Huang through espionage involving executive Alic Huang.
The allegations claim she gathered intelligence on Nvidia's AI chips and commercial secrets for China.
Nvidia and the Chinese embassy have strongly denied these claims.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాకు చెందిన చిప్ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ను చైనా టార్గెట్ చేసినట్లు బయటికొచ్చింది. ఆయనపై గూఢచర్యానికి పాల్పడి బీజింగ్ కీలక ఇంటెలిజెన్స్ సమాచారాన్ని రాబడుతున్నట్లు అమెరికా మీడియా ప్రచురించిన కథనం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, ఈ కథనాలను హువాంగ్ (Nvidia CEO Jensen Huang) తోసిపుచ్చడం గమనార్హం. అసలేం జరిగిందంటే..
చైనా (China) జాతీయురాలైన అలైస్ హువాంగ్ అలియాస్ హువాంగ్ లీ అనే మహిళను ఆ దేశ గూఢచారిగా అమెరికా నిఘా సంస్థలు ఇటీవల గుర్తించాయి. చైనీస్ ఇన్వెస్టర్ అయిన ఈమె.. ప్రస్తుతం సింగపూర్‌కు చెందిన డేటా సెంటర్ కంపెనీ ‘మెగాస్పీడ్’లో కీలక ఎగ్జిక్యూటివ్ హోదాలో పనిచేస్తున్నారు. బైడెన్ హయాంలోనే ఈ కంపెనీపై పలు ఆరోపణలు వచ్చాయి. అమెరికా ఆంక్షలు దాటుకుని ఎన్విడియా (Nvidia) ఏఐ చిప్‌లను ఈ సంస్థ చైనాకు చేరవేస్తోందనే ఆరోపణలు రావడంతో నాటి ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే మెగాస్పీడ్లో పనిచేస్తోన్న అలైస్ హువాంగ్ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు అగ్రరాజ్య నిఘా సంస్థలు గుర్తించినట్లు తాజాగా కథనాలు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)