Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Sreeja Reddy | అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం.. వాకింగ్‌కు వెళ్లి తిరిగిరాని శ్రీజా రెడ్డి!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Sreeja Reddy, a 23-year-old student from Telangana, went missing while walking in Boston, USA.
Her last known location was near Edison Green, and her phone stopped working shortly after she left her residence.
Local authorities and the family's contacts with officials, including Minister Komatireddy Venkat Reddy, are currently searching for her.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Sreeja Reddy | ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన తెలంగాణ యువతి . నల్గొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన కోయ శ్రీజా రెడ్డి (23) అమెరికాలోని బోస్టన్‌లో కనిపించకుండా పోయింది. నవంబర్ 2న రాత్రి వాకింగ్‌కు వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజులుగా ఆచూకీ లభించకపోవడంతో అమెరికాలోని తెలుగు ప్రజలతో పాటు స్వగ్రామంలోని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
శాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన కోయ యాదగిరిరెడ్డి, రూప దంపతులకు శ్రీజ ఒక్కగానొక్క కుమార్తె. ఉన్నత చదువులు అభ్యసించాలనే లక్ష్యంతో ఏడాది క్రితం ఆమె అమెరికా వెళ్లింది. బోస్టన్లోని ఓ కళాశాలలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్నారు. చదువుతోపాటు పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేస్తోంది. మరో ఆరు నెలల్లో కోర్సు పూర్తికావాల్సి ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)