Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Srikalahasti: శ్రీకాళహస్తి ఆలయ ప్రసాద కేంద్రంలో అగ్నిప్రమాదం
By Eenadu1 min read at Eenadu
In brief
The temple Executive Officer (EO) and Chairman inspected the site, temporarily halting prasadam preparation and implementing necessary safety measures.
Firefighters arrived at the scene and brought the blaze under control, while the temple's electrical supply was shut off to protect devotees in nearby pavilions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయ ప్రసాద కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ గోపురం పక్కన ప్రసాదాల తయారీ కేంద్రంలో గ్యాస్ లీక్ కావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్వామివారికి లడ్డూ ప్రసాదాలతో పాటు వడలు, అన్నప్రసాదాలు తయారు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా చుట్టూ మండపాల్లో ఉన్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆలయ ఈవో వెంకటేశులు, ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ప్రసాదాల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రస్తుతానికి ప్రసాదాల తయారీని…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)